ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ దివ్యంగుల సమావేశం ఏర్పాటు

ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ దివ్యంగుల సమావేశం ఏర్పాటు 

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా మార్చి 13.:

 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వికలాంగుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చొరవ చూపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతుర సుధీర్ విజ్ఞప్తిఈ నెలలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదురుకుంటున్న పలు ప్రధాన సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చొరవ చూపాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ అన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన జిల్లా ముఖ్యల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగులకు 6000 పింఛన్ ఇస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ పెన్షన్ పెంచకపోవడంతో వికలాంగుల సమాజం ప్రస్తుతం ఇస్తున్న 4000 పెన్షన్ తమ అవసరాలకు సరిపోక తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నందుర ముఖ్యమంత్రి వెంటనే పింఛన్ను 6000 పెంచే విధంగాఅసెంబ్లీలోప్రకటనచేయడంతోపాటు రాష్ట్రంలోవికలాంగులపై రోజురోజుకు పెరిగిపోతున్న దాడులు

Join WhatsApp

Join Now

Leave a Comment