---Advertisement---

సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని

---Advertisement---

డాక్టర్ నాగరాజు నాయక్ 

మెదక్ జిల్లా నార్సింగి మండలం పరిధిలోని శంఖాపూర్ గ్రామంలో మంగళవారం 26/11/2024 రోజున రామాయంపేటలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో సుమారుగా గ్రామ ప్రజలు 120 మందికి పైగా ఉచిత బీపీ షుగర్ మొదలగు పరీక్షలు నిర్వహించుకొని, మోకాళ్ళ నొప్పులకు, కీళ్ల నొప్పులకు, జ్వరాలకు మరియు అన్ని రకాల సాధారణ సమస్యలకు వైద్యం అందించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు మరియు గ్రామస్తుల ప్రోత్సాహంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో డాక్టర్ నాగరాజ్ గారు, మార్కెటింగ్ ఇంచార్జ్ నరేష్, భాగ్యలక్ష్మి రామలక్ష్మి అక్షిత అంకిత, దీపక్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment