తెలంగాణ కెరటం ప్రతి నిది
ఆర్మూర్
నవంబర్ 30, శనివారం
ఆర్మూర్ పట్టణం కేంద్రంలో ని నవనాథ సిద్ధులగుట్ట దర్శనానికి విచ్చేసిన తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ సంకేపల్లి సుధీర్ రెడ్డి ని కలిసి శాలువతో సత్కరించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి,ఆర్మూర్ మార్కట్ యార్డ్ చైర్మన్ సాయి బాబా గౌడ్,మాజి మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ గారు,నాయకులి వాసు ,జిమ్మీ పాల్గొన్నారు