విఆర్కే కళాశాలలో సంత్ సేవాలాల్ జయంతి తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి

విఆర్కే కళాశాలలో సంత్ సేవాలాల్ జయంతి

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25:

-వీఆర్కే జూనియర్ కాలేజీ కామారెడ్డి లో

శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి నిర్వహించారు. (15 ఫిబ్రవరి 1739 – 4 డిసెంబర్ 1806) బంజారాల ఆరాధ్య దైవం అతను ధర్మంగా జీవంచడంలోని గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్సంఘ సంస్కర్త , సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, క్షేత్రధర్మాన్ని రక్షించడం లాంటి అనేక కార్యక్రమాలు చేసారని తెలిపారు.  కార్యక్రమంలో ఆర్కే గ్రూప్ సీఈవో డా, జైపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ శంకర్, నవీన్, దత్తాత్రి, శివాజీ రావు, ధనంజయ్, సంగమేశ్వర్, సుభాష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment