హవేలీఘన్పూర్ మండలం. జక్కన్నపేట్ గ్రామంలో 28 బుత్ అధ్యక్షునిగా శీల విష్ణు రాజు.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 13:
మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం రాజుపేట గ్రామంలో 34 బూత్ అధ్యక్షునిగా కొత్తగుండ్ల యాదగౌడ్ 35వ భూత అధ్యక్షుడిగా బెస్తా కుమార్ రాజుపేట తాండ బూతు అధ్యక్షునిగా అనుముల అనిల్ కుమార్ బిజెపి హవేలీఘన్పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కుక్కల వెంకట్ బీజేవైఎం మండల నాయకులు బేస్త నరేష్ కుమార్ భీమ్ రాజ్ సాయి కృష్ణ బూత్ కమిటీ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయినది.ఇట్టి కార్యక్రమంలో రవికుమార్, సాయిలు,లోకేష్, కృష్ణ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.