---Advertisement---

అక్రమంగా తీసుకెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత*

---Advertisement---

**అక్రమంగా తీసుకెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత*

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (డిసెంబర్ 11)

బొంరస్ పేట మండలంలోని మహంతిపూర్ గ్రామం నుంచి కొడంగల్ కు అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను నాగిరెడ్డి పల్లి గ్రామ శివారులో పట్టుకొని కేసునమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్ రావుఫ్ తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment