రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి టూట్లు పొడుస్తున్న మెట్ పల్లి పోలీస్ “ఎస్ హెచ్ ఓ “

రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి టూట్లు పొడుస్తున్న మెట్ పల్లి పోలీస్ “ఎస్ హెచ్ ఓ “

తెలంగాణా కెరటం మెట్ పల్లి ప్రతినిధి, జనవరి

జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలంలోని మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో గత 60 రోజుల ముందు ఒక వ్యక్తి కి సంబంధించి, ఆ వ్యక్తి మీద ఏ ఏ తేదీన, ఏ ఏ రోజు, ఏ ఏ సెక్షన్స్ ప్రకారం మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయని మెట్ పల్లి పోస్ట్ ఆఫీస్ నుండి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కి రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది, 40 రోజులు గడిచిన కూడా ఇంకా తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడగడానికి వెళ్ళగా అక్కడ వున్నా ఇంచార్జి “ఏ ఎస్ఐ” సత్తయ్య అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని నీకు నచ్చిన దగ్గర చెప్పుకో పో అని స్టేషన్ నుండి వెళ్లగొట్టారని సదరు వ్యక్తి వాపోతున్నాడు….. ఇప్పటి అయినా తనకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా మీడియా ద్వారా తన గోడును వెళ్ళావించుకున్నాడు……

Join WhatsApp

Join Now

Leave a Comment