సిద్ధిపేట్ జిల్లా లో ఆరుగురు అరెస్ట్ 

సిద్ధిపేట్ జిల్లా లో ఆరుగురు అరెస్ట్ 

తెలంగాణ కెరటం సిద్ధిపేట్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 6:

2018 సంవత్సరంలో ఎనాన్స్ పల్లి గ్రామంలో పేకాట ఆడిన కేసులో ఆరుగురు వ్యక్తులను త్రీ టౌన్ సి ఐ విద్యా సాగర్ అరెస్ట్ చేసారు. ఆరుగురు వ్యక్తులు గత కొన్ని రోజుల నుంచి కోర్టుకు రానందున మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, ఆరుగురు వ్యక్తులను పట్టుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్టు సిఐ తెలిపారు. విచారణ జరిపి కోర్టు వారిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment