సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రారంభమైన క్రీడా పోటీలు

సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రారంభమైన క్రీడా పోటీలు

 

క్రీడాలు మానసిక ఆనందానికి తోడ్పడతాయి.. చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

తెలంగాణ కెరటం జనవరి 11 గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి

సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ టు ఆల్ క్రీడా పోటీలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ తెలుపుతూ క్రీడా పోటీలను ప్రారంభించారు. వారితో పాటు మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి దేవేందర్ రెడ్డి రైతు సంఘం అధ్యక్షులు పొచ్చుగారి మోహన్ రెడ్డి దేవాలయ కమిటీ అధ్యక్షులు పడమటి లక్ష్మారెడ్డి గ్రామ పెద్దలు మంద బలరాం రెడ్డి మద్దుల పెంటారెడ్డి, ఇందుల మల్లారెడ్డి ప్రకాష్ రెడ్డి ధర్మారెడ్డి స్థానిక నాయకులు మొగులయ్య భాస్కర్ ఆకుల సత్యనారాయణ కాలకంటి రవీందర్ రెడ్డి చెన్నం శెట్టి సూర్యనారాయణ పొన్నాల శ్రీనివాస్ రెడ్డి కర్ణకర్ గౌడ్ ప్రవీణ్ రెడ్డి ఆంజనేయులు యాదవ్ కోచులు కృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి వెంకట్ రెడ్డి మచెందర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment