శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామీ కళ్యాణ మహోత్సవంలో .
ఎమ్ ఎల్ ఏ మందుల సామేలు .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
.ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం జాజిరెడ్డిగూడెం మండల లకేంద్రం లో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవనికి ముఖ్య అతిధులుగా విచ్చేసి పట్టు వస్త్రములు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన . తుంగతుర్తి శాసన సభ్యులు గౌరవ మందుల సామేలు గారు .