2025 నూతన సంవత్సరానికి గాను””తెలంగాణ కెరటం””(తెలుగు దినపత్రిక)క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమీషన్ చైర్మన్ గౌ.శ్రీ.బక్కి వెంకటయ్య
తెలంగాణ కెరటం అక్బర్ పేట, భూంపల్లీ మండల ప్రతినిధి జనవరి
అక్బరు పేట భూంపల్లి మండల కేంద్రంలో గల వెంకటయ్య స్వగృహంలో 2025 నూతన సంవత్సరానికి గానుతెలంగాణ కెరటం(తెలుగుదినపత్రిక)క్యాలెండర్ నుఆవిష్కరించారు.అనంతరం చైర్మన్ వెంకటయ్యకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో వెంకటయ్యతో పాటు తెలంగాణ కెరటం(తెలుగు దినపత్రిక) ప్రెస్ చైర్మన్ కుక్కల రాజు,డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్,బోయిని లక్ష్మణ్,శాల నవీన్,కుమ్మరి రాజు,పంజా అనిల్,బొల్లు స్వామి,రాచమల్లు రమేష్,కొండల్ లు, ఉన్నారు.