---Advertisement---

ఆర్డీవో ఆధ్వర్యంలో సబ్ డి ఎల్ సి సమావేశం.

---Advertisement---

ఆర్డీవో ఆధ్వర్యంలో సబ్ డి ఎల్ సి సమావేశం.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 16):

 

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం వటవట్లపల్లి పునరావాసంలో భాగంగా రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు రీ లొకేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఎస్ డి ఎల్ సి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వటవర్లపల్లి గ్రామంలో పునరావాసం కోరుకున్న 663 కుటుంబాలను గుర్తించి సబ్ డి ఎల్ సి ఆమోదం తెలిపిందని,ఈ సమావేశంలో ఆర్డీవో మాధవి ఎఫ్ డి ఓ రామ్మూర్తి, దోమలపెంట ఫారెస్ట్ రేంజ్ అధికారి గురుమూర్తి, రీ లొకేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment