చేర్యాల డివిజన్ సాధనకు ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేత.

చేర్యాల డివిజన్ సాధనకు ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేత.

మండల నాయకులు ఇట్టబోయిన కనక చంద్రం.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(21)

జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధన కొరకై గాగిల్లాపూర్ గ్రామం నుండి అన్ని పార్టీలు కుల సంఘాలు అందరం ఏకస్తులమై నాలుగు మండలాలతో కూడిన రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సంతకాలతో మా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది, గాగిల్లాపూర్ గ్రామపక్షాన ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఇట్టబోయిన కనక చంద్రం గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మేక మల్లయ్య,కార్యదర్శి చింతల శ్రీనివాస్,మండల యూత్ కాంగ్రెస్ బండి గణేష్, శ్రీరాముల వెంకటేష్,ఏలూరి భాను చందర్,ఏలూరి శివ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment