---Advertisement---

*చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత*

---Advertisement---

*చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత*

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(23).

జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచన మేరకు చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధనకై
మర్మాముల గ్రామం నుండి అన్ని పార్టీలు మరియు అన్ని కుల సంఘాలు ఏకస్తులమై నాలుగు మండలాలతో కలిసిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సంతకాలతో మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది..మర్మాముల గ్రామ పక్షాన మద్దూరు మండల ఏఎస్ఓ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోమద్దూరు మండల బీసీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు సుందరగిరి సత్యనారాయణ గౌడ్ మద్దూర్ మండల మాజీ కో ఆప్షన్ మేంబర్ ఎండి జిలాని,ఇప్ప నిషికాంత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కర్ణాకర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేచరేణి కనుకయ్య,మాజీ వార్డ్ మెంబర్ ఇండ్ల చంద్రమౌళి,మీస సత్యనారాయణ,బంగ్లా సుధాకర్ రెడ్డి, చిగుళ్ల రాములు,జంగిలి యాదగిరి, దాకురి విద్యాసాగర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment