---Advertisement---

గుంటి పెరుమాండ్లు జాతరలో పాల్గొన్న సురభి నవీన్ కుమార్ 

---Advertisement---

గుంటి పెరుమాండ్లు జాతరలో పాల్గొన్న సురభి నవీన్ కుమార్

 

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 16 : కోరుట్ల పట్టణ శివారులోని శ్రీ వేంకటేశ్వర స్వామి, గుంటి పెరుమాండ్లు (కట్ట కింద తీర్థం) జాతరలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన రథయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోరుపాక రమేష్, కోరుట్ల బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్, ఇబ్రహీంపట్నం మండల ప్రధాన కార్యదర్శి సుంచు రణధీర్ రెడ్డి, కోరుట్ల మండలం బిజెవైయం కార్యదర్శి రాహుల్ గౌడ్, గుంటుక నాగరాజు, బూత్ అధ్యక్షులు జాగిలం శంకర్, ఉరుమల్ల శ్రీనివాస్, మామిడి పెద్ద మల్లేశం, జాగిలం గోపి, యాద గౌడ్, ఎర్ర శంకర్, కాయితి రంజిత్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, ఎల్లాల రవీందర్, ఎర్ర రాములు, కథలపురం శ్రీనివాస్, ఎల్ల గంగారాం, బీజేపీ, బిజెవైయం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment