---Advertisement---

నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సురభి నవీన్ కుమార్ 

---Advertisement---

నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సురభి నవీన్ కుమార్

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 17 : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బిజెపి బూత్ అధ్యక్షులు కిరణ్ నూతన సెలూన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ మంగళవారం పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షులు బాయి లింగరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోరుపాక రమేష్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ఇబ్రహీం పట్నం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి సుంచు రణధీర్ రెడ్డి, బిజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్, బిజేవైయం కోరుట్ల మండల కార్యదర్శి రాహుల్ గౌడ్, వడ్లకొండ శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, గుంటుక నాగరాజు, ప్రశాంత్, నీలగిరి సాయి కుమార్, బీజేపీ, బిజేవైయం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment