నూతన మొబైల్ స్టోర్ ను సందర్శించిన సురభి నవీన్ కుమార్

నూతన మొబైల్ స్టోర్ ను సందర్శించిన సురభి నవీన్ కుమార్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 21 : కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డు పోలీస్ స్టేషన్ సర్కిల్లో నూతనంగా ప్రారంభించిన శ్రీ నవదుర్గ గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ మొబైల్ స్టోర్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఇందూరి తిరుమల వాసు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోరుపాక రమేష్, బిజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగే మహేష్, బీజేపీ కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెల్లి సాగర్, వివిధ మోర్చాల పదాధికారులు, బీజేపీ, బిజేవైయం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment