బ్రహ్మకుమారిస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న సురభి నవీన్ 

బ్రహ్మకుమారిస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న సురభి నవీన్ 

 

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 18 : కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో నూతనంగా ప్రారంభిస్తున్న బ్రహ్మకుమారిస్ కోరుట్ల సెంటర్ విశ్వకల్యాణి భవన్ ప్రారంభోత్సవం, సిల్వర్ జూబ్లీ వేడుకలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ బుధవారం హాజరయ్యారు. వారితో పాటు శ్రీనివాస్ రావు, బీజేపీ, బిజెవైయం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment