---Advertisement---

గాగిల్లాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు సర్వే.

---Advertisement---

గాగిల్లాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు సర్వే.

 

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(16).

 

 

మద్దూరు మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు సర్వే కార్యక్రమంలో మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్ గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు సర్వే ఇంచార్జ్ దాసరి చంద్రకళ ఫీల్డ్ అసిస్టెంట్ కారోబార్ గ్రామ శాఖ అధ్యక్షులు బండి బాలయ్య మండల నాయకులు ఇట్టబోయిన కనక చంద్రం కాంగ్రెస్ నాయకులు చింతల శ్రీనివాస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు బండి గణేష్ ఏలూరు ప్రసన్న శ్రీరాముల వెంకటేష్ నారదాస్ నవీన్ ఇట్టబోయిన మధు తదితరులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment