సూర్యాపేట ఇంఛార్జి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నీ కలిసిన కౌన్సిలర్లు.
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 26.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి , ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల బృందం .