Nagar Kurnool district

గుంటూరు జిల్లాలో జరిగే మాలల సింహగర్జనకు తరలి వెళ్లిన అచ్చంపేట నేతలు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 15): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో నల్లపాడు లో సోమవారం జరిగే మాలల సింహ గర్జనకు తరలివెళ్లిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాలమహానాడు నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నల్లపాడు లో జరిగే మాలల సింహ గర్జనకు తరలి వెళ్లారు. అచ్చంపేట మాల మహానాడు నేతలు కుంద మల్లికార్జున్, కల్ముల బాలస్వామి, ఏన్ను పోతుల అనిల్, పేరుమల రాజేష్, మంతటి శ్రీనివాస్, వేదవ్యస్ వెంకటేష్, మైలారం మాజీ సర్పంచ్ ఎల్లికంటీ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.ఎస్సి వర్గీకరణ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగామాల మహనాడు ఆధ్వర్యం లో జరిగే మాలల సింహ గర్జన బహిరంగ సభ కు అచ్చంపేట నుండి మాల మహానాడు నేతలు తరలి వెళుతున్నట్లు వారు తెలిపారు.

గుంటూరు జిల్లాలో జరిగే మాలల సింహగర్జనకు తరలి వెళ్లిన అచ్చంపేట నేతలు.   తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 15):   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో నల్లపాడు లో ...

జిల్లాలోని 157 రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెరిగిన డైట్ చార్జీలు.

జిల్లాలోని 157 రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెరిగిన డైట్ చార్జీలు.   సంక్షేమ హాస్టల్లో అట్టహాసంగా కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం.   డైట్ మెనో చార్ట్ బుక్ లెట్ ను ఆవిష్కరించిన జిల్లా ...

రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో బలోపేతమే లక్ష్యంగా గురుకుల బాట.

రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో బలోపేతమే లక్ష్యంగా గురుకుల బాట.   గురుకుల విద్యార్థులకు డైట్ మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచినందుకు ఆయా గురుకుల పాఠశాలలో సందర్శింన.   ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. ...

డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుతో లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం.

డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుతో లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం.   రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.   తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14): ...

ఆదాని,అంబానీలకే దేశ సంపద.

ఆదాని,అంబానీలకే దేశ సంపద.   సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు.   తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14):   కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ...

అచ్చంపేట ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో 

అచ్చంపేట ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే.   తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14):   అచ్చంపేట పట్టణంలో గత వారం ...

కేజీబీవీ విద్యార్థినిల భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కేజీబీవీ విద్యార్థినిల భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.   డిఇఓ రమేష్ కుమార్.   తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 14):   నాగర్ కర్నూలు జిల్లా ...

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యానికి భాగంగా ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యానికి భాగంగా ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.   తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 13 ):   తెలంగాణ ప్రజా ...

నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వేనెపల్లి రమణారావు.

నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వేనెపల్లి రమణారావు.   వైస్ చైర్మన్ గా గోపాసు చిన్న జంగయ్య.   తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 13): ...

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సర్వే ప్రారంభం.

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సర్వే ప్రారంభం.   తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 13):   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమైండ్ల పథకానికి సంబంధించి గ్రామాల్లో ...