లింగమంతుల స్వామి దేవాలయం ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం.
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి . సూర్యాపేట జిల్లా పరిధిలోని దూరాజ్ పల్లి లింగమంతుల స్వామి దేవాలయం ఛైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పోలెబోయిన నరసయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి టిపిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణా రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు .