తెలంగాణ మాదిగ మహా దండు ధర్మపురి కాన్స్టెన్సీ ఇన్చార్జి గా గాజుల బానేష్: వెల్గటూర్ మండల అధ్యక్షులుగా రామిల్ల రాజేందర్
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి జనవరి 05
తెలంగాణ మాదిగ మహా దండు ముఖ్య కార్యకర్తల సమావేశం సమావేశం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహించి ధర్మపురి నియోజకవర్గ మాదిగ మహా దండు కాన్స్టెన్సీ ఇన్చార్జిగా గాజుల బానేష్ ను అలాగే వెల్గటూర్ మండల మాదిగ మహా దండు అధ్యక్షులుగా మండలం లొని వెంకటాపూర్ గ్రామం కు చెందిన రామిల్ల రాజేందర్ ను ఎన్నుకోవడం జరిగినట్లు రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మాదిగ మహా దండు ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ గాజుల బానేష్ మండల మాదిగ మహా దండు నూతన అధ్యక్షులు రామిల్ల రాజేందర్ లు మాట్లాడుతూ మాదిగ సోదరుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తామని తెలుపుతూ తమపై నమ్మకంతో (కాన్స్టెన్సీ ఇన్చార్జిగా గాజుల బానేష్) ను (మండల అధ్యక్షుడిగా రామిల్ల రాజేందర్ )ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాదిగ మహా దండు చైర్మన్ రేగుంట నరసయ్య రాష్ట్ర అధ్యక్షులు కుశనపల్లి దుర్గయ్య ఎండపల్లి మండల అధ్యక్షులు చొప్పదండి రాములు దూడ పవన్ రమేష్ రాజు నాగరాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు