తెలంగాణ రాష్ట్ర సినీ ప్రేక్షక అండ్ విని యోగదారుల సర్వసభ్య సమావేశం.

తెలంగాణ రాష్ట్ర సినీ ప్రేక్షక అండ్ విని యోగదారుల సర్వసభ్య సమావేశం.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జి ఎల్ నరసింహరావు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి జనవరి

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అధ్యక్షతన జరిగిన
సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పలు జిల్లాల నుండి సినిమా ఆర్టిస్టులు,సినీ దర్శకులు, నటీమణులు నటీ నటులు,మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు, తెలంగాణ జానపద, రంగస్థల,ఆధ్యాత్మి క గాయకులు, కళాకారులు, సినీ రంగ నిపుణులు, సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు,
ఇట్టి సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్ శ్యాం రావు విచ్చేసి
తెలంగాణ సినీ యాక్టర్స్ నిర్మూతలు డైరెక్టర్లు కార్మికులు వినియోగదారుల ను ఉద్దేశించి మాట్లాడుతు వేలాది ఉద్యమ కారుల బలిదానాల వందలాది ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఉమ్మడి రాజధాని గడువు తీరిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాంత కళాకారులకు, సినీ టెక్నీషియన్స్ కు కార్మికులకు, జూనియార్ ఆర్టి స్టులకు సమాన న్యాయం అంద కుండా ఇతర రాష్ట్రాల పెట్టుబడి దారులు చేస్తున్న కుట్రలను భగ్న చేసేందుకు, ఇండస్ట్రీ లో సమూల ప్రక్షాళ న చేసి ఈ ప్రాంత సినీ ప్రేక్షక పౌరుల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలిసిన సమయం ఆసన్న మైందనిపేర్కొన్నారు.రాష్ట్రస్థాయిలో ఐక్య కార్యాచరణ ప్రణా ళికను చేసుకుని హక్కుల పరిరక్షణకు పోరాటం చేయవలసిన అవసరం ఉందని తెలిపినారు. ముడుపు వేణుగోపాల్, శివశంకర్ పటేల్, సీనియర్ ఆర్టిస్ట్,మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు వెంకట్ స్వామి జూకంటి రాజా గౌడ్ మరియు సీనియర్ జర్నలిస్టు రఘు రాములు మెదక్ జిల్లా, రజితారెడ్డి, నిరంజన్ ఖమ్మం, తారచంద్,పలువురు నేతలు, ప్రముఖులు, వివిధ జిల్లాల నుండి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment