తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టి ఆర్ ఎం ఎస్ ఆధ్వర్యంలో ఒకే మాట ఒకే మాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
టిఆర్ఎమ్ ఎస్ స్టేట్ అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:
ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాలో గల ఒక గ్రామంలో గల 30 కుటుంబాల ముదిరాజ్ సోమరులతో ఒకే మాట ఒకే బాట కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ముదిరాజ్ అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ తెలిపారు.ప్రధానంగా మనకు జరుగుతున్న అన్యాయాలు మనల్ని విచ్చినం చేసే కుట్రలు జి ఓ లు బిసి ఏ ముదిరాజ్ కార్పొరేషన్ అన్ని అంశాలు తెలియజేయడంతో అందరూ ఒక్క తాటిపై ఉంటామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.