పుస్తె మెట్లు అందించిన బిజెపి నాయకులు
పేదింటి పెళ్ళిల్లకు అండగా నిలుస్తున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరా రెడ్డి
తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి డిసెంబర్ 26
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న గ్రామానికి చెందిన గాండ్ల మల్లేష్ లావణ్య గారి కూతురు ప్రసన్న వివాహానికి పుస్తె మెట్టెలు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరా రెడ్డిగారి సహకారం తో అందించడం జరిగిందని వెల్మకన్న గ్రామ మాజీ సర్పంచ్ ఖాజీపేట రాజేందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్, వైస్ ఎంపీపీ నవీన్ గుప్త, బిజెపి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్య అశోక్, కౌడిపల్లి మండల అధ్యక్షులు రాకేష్, గొల్లబాలింగం, వనమాల రాజు, మాజీ సర్పంచ్ గంగా గౌడ్, చాకలి బిక్షపతి, చాకలి నాగరాజు, భాగవతం భూషణం, వనమాల నర్సింలు, గాండ్ల చిన్న మల్లేష్, కొన్నాల ప్రకాష్ కొన్నాల శేకులు తదితరులు పాల్గొన్నారు.