బాధితుని కుటుబానికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన

బాధితుని కుటుబానికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన

 

-కౌన్సిలర్ గోనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి

 

దుబ్బాక:డిసెంబర్19,(తెలంగాణ కెరటం )

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లపూర్ రెండవ వార్డు లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మెరకు గురువారం రోజున రెండవ వార్డు కౌన్సిలర్ గొనేపల్లి దేవలక్ష్మి- సంజీవరెడ్డి రెండవ వార్డుకు చెందిన బాధితుడు పొన్నబోయిన సహర్ష కుటుంబానికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ పథకం చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్శరములు,రామరాజు కనుకవ్వ ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment