క్యాలండర్ ఆవిష్కరణ
తెలంగాణ కెరటం దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరిస్తున్న
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి.10
రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సాగౌడ్ చేతుల మీదుగాతెలంగాణ కెరటం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించబడింది.