క్యాలండర్ ఆవిష్కరణ
తెలంగాణ కెరటం దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరిస్తున్న
పత్రిక రాష్ట్ర లీగల్ అడ్వైజర్ బొమ్మరగొని కిరణ్ అడ్వకేట్
తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి జనవరి
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ కెరటం తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలండర్ ను, పత్రిక రాష్ట్ర న్యాయ సలహాదారులు బొమ్మరగొనీ కిరణ్ అడ్వకేట్, ఆవిష్కరణ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనతికాలంలోనే తెలంగాణ కెరటం దినపత్రిక గుర్తింపు పొంది దమ్మున్న వార్తలు రాస్తున్నది అని ఆయన అన్నారు, పత్రిక విలువలు కాపాడుతూ, ఎవరికి అనుకూలం లేకుండా స్వతంత్ర తో ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తున్నది అని ఆయన కొనియాడారు, ప్రజల సమస్యలు నిరంతరం ప్రభుత్వానికి తెలియచేస్తూన్నది అని అన్నారు, ఈ కార్యక్రమంలో నేషనల్ ఫోరం ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ నల్గొండ జిల్లా కన్వీనర్ రఘుమారెడ్డి, ఫోరం చండూరు మండల కన్వీనర్ బుర్కల సైదులు, మెరుగు మారుతి, కట్ట భూపాల్, మండల రాజు, వంశి, సంతోష్, జక్కలి మల్లేష్, కుక్కల గోపాల్, గంగాధర్, కట్ట రామకృష్ణ, కావాలి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు