కార్మిక హక్కుల చట్టం వీరికి వర్తించవ

కార్మిక హక్కుల చట్టం వీరికి వర్తించవ

తెలంగాణ కెరటం, జనవరి 07, మందమర్రి

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్, చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్

జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో కార్మికులుగా హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, కిరాణం షాప్స్, హార్డ్ వెర్ షాప్స్ రెస్టారెంట్స్, వైన్స్, సెక్యూరిటీ గార్డ్స్, రైస్ మిల్స్, సిరా మిక్స్, ఇటుక బట్టీలలో పని చేస్తున్న బాలకర్మికులుగా పని వీరికి హక్కులు వర్తించవా అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాదశి రవీందర్, చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.
అధిక పని భారాన్ని మోస్తున్న, తగిన వేతనాలు అందుకోలేకపోతున్నారన్నారు,
ఈ ఎస్ ఐ, పిఎఫ్ ఊసే లేదు కనీసం మహిళలకు వాష్ రూమ్ సౌకర్యం ఉందా అని ప్రశ్నించారు.వీరి సమస్యలను మంచిర్యాల జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎం.సురేంద్ర కుమార్ దృష్టికి తీసుకు పోయారు వినతి పత్రం సమర్పించారు సదరు అధికారి సానుకూలంగా స్పందించారనీ, త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు.
, వీరి సమస్యలు పరిష్కారం కాకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్,
చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్,
జిల్లా నాయకులు వేముల వీరేందర్, వేల్పుల తిరుపతి, రామిల్ల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment