---Advertisement---

ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి.

---Advertisement---

ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి.

 

-బీజేవైఎం మద్దూరు మండల ప్రధాన కార్యదర్శి సందీప్ ముదిరాజ్.

 

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి నవంబర్(30)

 

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.హైడ్ర పేరుతో హైదరాబాద్ నివాసం ఉంటున్న పేదల ప్రజల ఇళ్లను ఎంత తొందరగా కూల్చుతున్నారో అదే పేద ప్రజలకు అతి త్వరగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని బీజేవైఎం మద్దూరు మండల ప్రధాన కార్యదర్శి సందీప్ ముదిరాజ్ తెలంగాణ ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రోజులు గడవకముందే హైడ్ర పేరుతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న నీరు పేద ప్రజలు తమ చెమట కష్టాన్ని అంత కూడబెట్టుకొని స్వంత ఇల్లు నిర్మించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్ర పేరుతో ఇళ్లను కులగొట్టి వారిని బతుకులను రోడ్డు మీదకు తెచ్చారు. ఇళ్లను కులగొట్టే ముందు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను కట్టి ఇస్తామని మాట ఇచ్చి ఇప్పటి వరకు ఆ మాటను నిలబేట్టుకోవడం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని అన్నారు. ఇప్పటికైనా ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చి పేద ప్రజలకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment