ముగిసిన సంక్రాంతి క్రీడోత్సవాలు

ముగిసిన సంక్రాంతి క్రీడోత్సవాలు

తెలంగాణ కెరటం వలిగొండ ప్రతినిధి జనవరి

వలిగొండ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఎస్ఎస్సి ఏ యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతికి ఉత్సవాలను నిర్వహించారు. సంక్రాంతి క్రీడోత్సవాలలో వాలీబాల్ మరియు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. వాలీబాల్ చివరి రోజు పోటీలు ఎంత ఉత్కంఠ భరితంగా నువ్వా నేనా అన్నట్లు సాగాయి. వాలీబాల్ మరియు ముగ్గుల పోటీకి బహుమతులను దాతలు కొండూరు భాస్కర్, ఐటిపాముల రవి అందించారు .వాలీబాల్ పోటీలలో మండలంలోని పులిగిల్ల గ్రామానికి ప్రధమ బహుమతి 5,016 వలిగొండ గ్రామానికి ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. 3016 అదేవిధంగా ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి ఈ పోటీలలో ములుపోజు తేజశ్రీ కి ప్రధమ బహుమతిగా 4,016 నగదు మరియు షీల్డ్ భాషవాడ పావని కి 3,016 నగదు ద్వితీయ బహుమతి బోదాసు గంగాభవానికి తృతీయ బహుమతిగా 2,016 నగదు మరియు షీల్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొండూరు బాలరాజు, పబ్బు ఉపేందర్ బోస్, కుంభం వెంకట పాపిరెడ్డి, పోలేపాక నాగేందర్, హైటిపాముల సత్యనారాయణ, కూర శ్రీనివాస్, కాసుల వెంకటేశం, పబ్బు వెంకటరమణ, దంతూరి రాములు, ఎల్లంకి రాజు, ఆలక

Join WhatsApp

Join Now

Leave a Comment