---Advertisement---

గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

---Advertisement---
  • ఏబీవీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : గురుకుల విద్యార్థుల ప్రాణాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఏబీవీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా దగ్గర గురుకుల పాఠశాల విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్ మాట్లడుతూ సంవత్సరం గడవకముందే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 51 మంది విద్యార్థుల ప్రాణాలు రాష్ట్ర ప్రభుత్వం బలి తీసుకుందని ఆరోపించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment