జర్నలిస్టులపై సుప్రీం కోర్టు తీర్పు ఆశ్చర్యానికి గురిచేసింది

జర్నలిస్టులపై సుప్రీం కోర్టు తీర్పు ఆశ్చర్యానికి గురిచేసింది

ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీ, ఎమ్మెల్యేలతో పోల్చడమా ?

వెంకగారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్

కైనా గమనించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టుకు

 

జర్నలిస్టులు సరిగ్గా గౌర వ వేతనం లేని జీవితం గడుపుతూ, అటు ప్రజా ప్రతినిధులు ఇటు అధికా దుల, రౌడీల బెదిరింపు లకు గురవుతూనే వాస్త వాలను వెలికితీస్తూ ప్రభు త్వానికి ప్రణలకు వారది గా పని పనిచేస్తూ అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న వర్కింగ్ జర్నలిస్టులపై సు ప్రీంకోర్టు తీర్పు అందర్నీ ఆశ్చర్యపరచిందని చెప్పా బి. ఐఏఎస్, ఐపీఎస్, ఎంప్. ఎంఎల్వి తో పోల్చడం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయో వివ రించాల్సిందే,

దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేయ డంతో పాటు జర్నలిస్టులను అర్ధం ం చేసుకుంటున్నారా..?

అర్ధం కాక ఇలా వ్యాఖ్యానించాలా అనేది చర్చ జరు గుతుంది. దేశంలో ఎందరో మంది జర్నలిస్టును హత్య లు, కిడ్నాప్లు, బెదిరింపులకు గురి చేస్తూ ఎందరో మందిని పాణాలు తీసిన సందర్భాలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితులలో సుప్రీంకోర్టు ఈ రకమైన వ్యాఖ్య లు చేయడం సరైనదా కాదా అనేది అర్ధం కావడం లేదు. ఉండడానికి ఇల్లు లేక పండడానికి పాఠ లేక పత్రికా యాజమాన్యాలు జీతాలు ఇవ్వకున్నా పనిచేస్తూ. ప్రభుత్వం ద్వారా అయినా లాభం పొందుతాం అను కుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జర్నలిస్టులను నిరా శపరిచిందని చెప్పాలి. పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాల ను జర్నలిస్టులకు ఇవ్వడమేంటి విఐపి లు ప్రజాప్రతిని ధులుగా హోదా కలిగిన వారు అంటూ అనదంపై పత్రిక యజమాన్యం కూడా దీనిపై స్పందించాల్చిన అవసరం ఉంది. దేశంలో ప్రధానంగా చూసుకుంటే నీళ్ల మీద లెక్కపెట్టుకొనే ప్రధాన పత్రికలు మాత్రమే జర్నలి స్థులకు గౌరవ వేతనం ఇస్తుందని, కనీసం లేబర్ కింద కూడా గుర్తించలేని పరిస్థితి జర్నలిస్టుకు నెలకొందని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఐదేళు గా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇంద్ర స్థలాలపై కాం గ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చాక సమస్య పరిష్కారమై జర్నలిస్టుల కళ నెరవేరుతుంది. అన్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు దగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులు జర్నలిస్టులకు తైలాలు చూయిస్తూ తమకు అనుకూలంగా వార్తలు రాయించుకుంటున్నాయి తప్ప జర్నలిస్టులకు న్యాయం చేయడం లేదనేది యావత్ ప్రపంచానికి తెలిసిన విష యమే. జర్నలిస్టులను ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యేల ఎంపీలుతో పోల్చడం ఏ రాష్ట్ర ప్రభుత్వం జర్నిలిస్టులకు అలాంటి సౌకర్యాలు కల్పించింది. సుప్రీంకోర్టు దగ్గర. ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అని అనుమానాలు క్తం అవుతున్నాయి. సుప్రీంకోర్టును ప్రశ్నించే స్థాయి కాకపోయినప్పటికీ జర్నలిస్టులు విషయంపై ఈ విధంగా స్పందించడం పైనే ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడు తుందని చెప్పాలి. ప్రభుత్వం కల్పించాల్సిన కనీసం సబ్సిడీ బస్సు పానులు, హెల్త్ కార్డులు ఇవ్వలేని వ స్థితిలో ఉన్న ప్రభుత్వాలు బెంజు కార్లో తిరిగే స్థాయిని చూపడం అంటే ఎంత ప్రమాదమో జర్నలిస్టులు ఇప్పుట

వెళ్లాల్సిందేనా లేక ప్రభుత్వం పైన కొట్లాడుదమా…? అనేది జర్నలిస్టు సంఘాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వర్కింగ్ జర్నలిస్టులకు పత్రిక యాజమాన్యాల నుండే జీతాలు ఇవాల్పించే, వర్నింగ్ జర్నలిస్టుగా గుర్తించాల్సిందే లేదంటే, సుప్రీంకోర్టు

వేదిక

వ్యాఖ్యలతో జర్నలిస్టు సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయ మూర్తులు అర్థం చేసుకొని ఒక అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుగా పనిచేసే ఏ ఒక్క జర్నలి స్థ కూడా పత్రిక యజమానులు ఎంతెంత జీతభత్యాలు ఇస్తుందో గుర్తించవలసిన అవసరం ఉంటుంది. ఈ దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే విధంగా వేతనం అమ లు లేదు. కొన్ని పత్రికలు అసలే వేతనం ఇవ్వడు. పత్రికలకే సంవత్సరానికి ఒకసారి లేక ఆరు నెలలకు ఒకసారి యాద్ రూపంలో వర్కింగ్ జర్నలిస్టులే యజ మాన్యాలకు డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నా యి. ఇలాంటి పరిస్థితులలో ఎందరో మంది జర్నలిస్టు లు యజమాన్యుల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక హైదరాబాద్ జర్నలిస్టులకు సొసైటీలలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఆశలు పెంచుకున్నారు. ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లడం జర్నలిస్టులను నిరాశపరిచింది. గత కెసిఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ ఎన్నికలవేళ ఆశలు చూపి ఓటమి పాలవడం అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వల అధికారం చేపట్టాక ప్రతి జర్నలిస్టులను అదుకుంటామంటూ మేనిఫెస్టోలో పెట్టి జర్నలిస్టులకు మరింత ఆశలు పెంచింది. దేశంలోని

ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు న్యాయ నిపుణులతో చర్చిం జర్నలిస్టుకు తగు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జర్నలిస్టుల యూనియన్లు పంతాలకు పోకుండా సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్ట్ నాయ కులు అందరూ ఒకే వేదిక పైకి వచ్చి ప్రభుత్వాల ద్వారా సమస్యను పరిష్కరించుకొని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ, సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జర్నలి స్థులపై సుప్రీంకోర్టుకు ఏ ప్రభుత్వం అయినా నివేది కలు సమర్పించిందా? ఎలాంటి హోదా కల్పి స్తుంది. అనేది సుప్రీంకోర్టుకు ఎలా తెలిసింది ఆ స్థాయి ని పోల్చుకోవడం అంటే అర్నలిస్టులు ఐఏఎస్, ఐపీఎస్ ఎమ్మెల్యే, ఎంపీ హెూదాలలో బతుకుతున్నారా.. హోదాలో ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నాయా అనేది తేలాల్సిందే.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిందే.

మీడియా యాజమాన్యంతో కలిసి జర్నలిస్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్యులకై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏం జరుగు తుందో ఎవరు ఏం మాట్లాడుతున్నారో. ఎవరు ఏ రకమై న వ్యాఖ్యలు చేస్తున్నారో అనేది అర్ధం కాక జర్నలిస్టుల బతుకులు చిత్రంగా మారు తున్నాయి. ఇలాంటి పరిస్థితు లలో కేంద్రంపై ఒత్తిడి తెస్తూ మరోపక్కరాష్ట్ర ప్రభుత్వాలపై ప్రత్యేక చట్టాల కోసం శాసనసభలు తీర్మానాలు చేసి కేంద్రం చట్టం తీసుకొచ్చే విధంగా జర్నలిస్టులు పార్లమెంటు ఎదుటు లేదా బయట ఆందోళన నిర్వహిం చవలసిన అవస రం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా జన్నతి స్థులు ముసుగు తొలగించుకొని ఐక్యతతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి సమస్యలు పరిష్కరించుకుందామా..? సుప్రీంకోర్టు తీర్చుతో మౌనంగానే ఉందామా..! అనేది తేల్చాల్చింది. జర్నలిస్టుల సంఘాలే.

Join WhatsApp

Join Now

Leave a Comment