గుడిలో వెండి ఆభరణాలు దొంగతనము
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి డిసెంబర్ 29
నారాయణ పేట జిల్లా కొత్తపల్లి మండలంలో శనివారం రోజు రాత్రి సుమారుగా రెండు గంటల ప్రాంతంలో బోనంమ టెంపుల్ కొత్తపల్లి గ్రామంలో గుడిలో గుర్తుతెలియని వ్యక్తులు సుమారుగా 15000 రూపాయల విలువ గల వెండి ఆభరణాలు దొంగలించారు.. ఇంజమూరి బాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది గ్రామంలో యువత ఉద్యోగులు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేను సహితం విధానంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాలలో నేరాల నియంత్రణ కు ముందుకు రావాలని తెలియజేయడమైనది ఒక్క సీసీ కెమెరా యొక్క పనితనము 100 మంది పోలీసుల యొక్క డ్యూటీ తో సమానంగా ఉంటుంది కావున కొత్తపల్లి మండలంలోని గ్రామం పెద్దలు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరడమైనది మద్దూర్ ఎస్సై….