*నేడు జరిగే కేవల్ కిషన్ జాతర ఆహ్వానం పత్రిక ను అంబర్పేట్ శంకర్ ముదిరాజ్ కు అందజేత*
*కోమటిపల్లి ముదిరాజ్ సంఘం నాయకుడు పచ్చంటి పరశురాములు*
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:
మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి బస్టాండ్ వద్ద జరిగే కేవలం కిషన్ జాతర ఆహ్వాన పత్రికను ముదిరాజ్ సంఘం అంబర్పేట్ శంకర్ ముదిరాజ్ కు మెదక్ జిల్లా రామాయంపేట ముదిరాజ్ సంఘం నాయకులు అందజేశారు. కేవలం కిషన్ జాతరకు తప్పకుండా రావాలని శంకరన్నను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్ ముదిరాజ్, కనకయ్య, కృష్ణ, పచ్చంటి పరుశరాములు, అడిగే స్వరూప తదితరులు పాల్గొన్నారు.