అయ్యప్ప ఇరుముడి కార్యక్రమములో టీ పి సి సి సభ్యులు , పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణా రెడ్డి మండల అధ్యక్షులు తూముల సురేష్ 

అయ్యప్ప ఇరుముడి కార్యక్రమములో టీ పి సి సి సభ్యులు , పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణా రెడ్డి మండల అధ్యక్షులు తూముల సురేష్ 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని అనాజిపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి మిత్ర బృందం 32 మంది స్వాముల అయ్యప్ప ఇరుముడి కార్యక్రమానికి హాజరైన పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి , పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు , సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు

Join WhatsApp

Join Now

Leave a Comment