నారాయణఖేడ్లో ట్రైనీ ఎస్ఐ చేతికి గాయం
తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 6
నారాయణఖేడ్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్లో గురువారం రాత్రి పుష్ప 2 వెళ్లిన ప్రేక్షకులను అదుపులో పెట్టేందుకు వెళ్లిన ట్రైనీ ఎస్ఐ రామకృష్ణ చేతికి గాయం అయింది.సెకండ్ షో సినిమాకి లోపలికి వదలడం లేదని ప్రేక్షకులు యువకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ అద్దాలు పగలగొట్టారు తోపులాటకు గురి చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి ట్రైనీ ఎస్ఐ రామకృష్ణ చేరుకోగా అతని చేతికి గాయమై ఆసుపత్రికి తరలించారు.