నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తండ్రి మర్రి జంగి రెడ్డి కి ఘనమైన నివాళి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 27):
నాగర్ కర్నూల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి, శ్రీ మర్రి జంగి రెడ్డి మరణించడం చాలా బాధాకరం అని, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం బాల నరసింహ శుక్రవారం పరమాసించి ఓదార్చారు ఈ సందర్భంగా, శ్రీమర్రి జంగి రెడ్డి చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏం బాల నరసింహ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, హెచ్ ఆనంద్ జి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, ఏఐటీయూసీ నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు, కేశముల్ల శివకృష్ణ, గాయకుడు సాయి చందు తండ్రి, తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు,