*బిజెపిలో చేరిన టిఆర్ఎస్ కార్యకర్తలు*
*సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం 37వ బూత్ అధ్యక్షుడు ఏర్పుల వీరేష్ ఆధ్వర్యంలో చేరిక*
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రం పోలింగ్ బూత్ నంబర్ 37 అధ్యక్షుడు ఏర్పుల వీరేశ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పుల శివరాజ్,మల్లేష్,కుమార్, పోతురాజు మహేందర్ పేట మహేష్ వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేదవారికి న్యాయం జరిగిందంటే అని మోడీ పరిపాలన అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వంగేటి ప్రతాపరెడ్డి అలాగే మండల ఉపాధ్యక్షుడు పూడూరు సుధాకర్ పాల్గొన్నారు.