రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని కలిసిన తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ 

రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని కలిసిన తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్

 

పబ్లిక్ క్లబ్ కార్యదర్శి

కొప్పుల వేణా రెడ్డి .

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతి నిధి డిసెంబర్ 17 హైదరాబాద్ బంజారాహిల్స్ లో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతనంగా నియమితులైన తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి..ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నర్సయ్య ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment