---Advertisement---

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి 

---Advertisement---

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

 

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 12

 

కల్హేర్ మండలం కిష్టాపూర్ మెట్టు కుంట తండా వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక పల్లె చెరువు వద్ద జీపు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు దంపతులు స్పాట్లోనే చనిపోగా వారి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు కామారెడ్డి జిల్లా మల్లూరు తండాకు చెందిన సంగ్య నాయక్ (50), సంఘీభాయ్ (45)గా గుర్తించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment