మున్నూరు కాపు సంఘం పట్టణ ఉపాధ్యక్షులుగా ఉదయగిరి విజయ్ కుమార్.
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
భువనగిరి మున్నూరు కాపు సంఘం పట్టణ ఉపాధ్యక్షులుగా ఉదయగిరి విజయ్ కుమార్ ను నియమించాటం జరిగింది.ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం పట్టణ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం పట్టణ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.సంఘం బలోపేతానికి కృషి చేస్తానని కాపులందరినీ ఏకం చేసి రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.