ఇంటి పైన గుర్తుతెలియని వ్యక్తులు దీపావళి టపాసులు కాల్చారు.

ఇంటి పైన గుర్తుతెలియని వ్యక్తులు దీపావళి టపాసులు కాల్చారు.

భారీ శబ్దంతో ఇంట్లో పడుకున్న వారు భయాందోళనకు గురయ్యారు.

ఈ విషయాన్ని రామాయంపేట ఎస్ ఐ బాలరాజుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నడిమిoటి రాజమణి ఇంటి పైన గుర్తుతెలియని వ్యక్తులు దీపావళి పటాసులు నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ఇంటిపై వేసినారు. ఈ విషయం పైన సంఘటన స్థలాన్ని పరిశీలించడం పరిశీలించడం జరిగిందని రామాయంపేట ఎస్ ఐ బాలరాజు తెలిపారు. తదుపరి పిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేసి ఈ నేరాన్ని చేసిన వారి పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment