---Advertisement---

ఆర్టీసీ బస్సు నుంచి డీజిల్ ట్యాంక్ నుంచి డీజిల్ దొంగతనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

---Advertisement---

ఆర్టీసీ బస్సు నుంచి డీజిల్ ట్యాంక్ నుంచి డీజిల్ దొంగతనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 19):

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎండి సుల్తాన్ తండ్రి జాంగిర్ మరియు కండక్టర్ ఎండి జాఫరఖాన్ తండ్రి ముస్తఫా ఖాన్ లు బుధవారం తేది 18.12.2024 రాత్రి 11 గంటలకు ఆర్టీసీ బస్సులు నెం ఏపీ 22 జెడ్ 0137 ను తీసుకోని లింగాలకు వచ్చి రాత్రి ఇక్కడే నైట్ హల్ట్ అయినారు. గురువారం ఉదయం అందాజా 5:00 గంటలకు బస్సు బయలుదేరడానికి ముందు డ్రైవర్ బస్సు టైర్లను చెక్ చేయగా అట్టి బస్సు నుండి డీజిల్ వాసన వచ్చినదని . తర్వాత డిజిల్ ట్యాంక్ చెక్ చేయగా మొత్తం డీజిల్ ట్యాంక్ ఖాళీగా ఉన్నదని గుర్తించి గుర్తు తెలియని దొంగలు అందాజు 200 లీటర్ల డీజిల్ ను దొంగలించుకుని పోయినారని డ్రైవర్ సుల్తాన్ ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment