---Advertisement---

నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వేనెపల్లి రమణారావు.

---Advertisement---

నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వేనెపల్లి రమణారావు.

 

వైస్ చైర్మన్ గా గోపాసు చిన్న జంగయ్య.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 13):

 

నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా పెద్ద ముద్దునూర్ మాజీ ఎంపీటీసీ వేనేపల్లి రమణారావు, వైస్ చైర్మన్ గా గోపాసు చిన్న జంగయ్యతో పాటు సభ్యులను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా జిల్లెల్ల రాజేందర్ రెడ్డి, చెవ్వ మాధవుడు, రాత్లావత్ వాల్య నాయక్, పోలేమోని వెంకటయ్య, బిజినేపల్లికి చెందిన మహమ్మద్ నసీర్, గంధం ఉజ్వల్, గబ్బి రాజశేఖర్, బలుస శ్రీరాములు, గడ్డంపల్లి భార్గవి, అల్వాల తిరుపతయ్య, హకీం లక్ష్మీ కళ, సి, సుహాసిని లతోపాటు పిఎసిఎస్ చైర్మన్, డిస్టిక్ మార్కెటింగ్ అధికారి,ఏ డి వ్యవసాయ శాఖ, మున్సిపల్ చైర్మన్ లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: రమణా రావు, మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు గాను పెద్దలు ఎమ్మెల్సీ కుచుకుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి లతోపాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన మార్కెట్ చైర్మన్ వేనేపల్లి రమణారావు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను పెద్దల ఆశయాలను మమ్ము చేయకుండా పార్టీకి, పదవి కోసం సహకరించిన పెద్దల పేరును నిలబెట్టే విధంగా రైతులకు సేవలు అందిఇస్తానని రమణారావు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment