ఎంపీ సురేషత్కర్ ను కలిసిన కిసాన్ మూర్ఛ మండల ఉపాధ్యక్షుడు 

ఎంపీ సురేషత్కర్ ను కలిసిన కిసాన్ మూర్ఛ మండల ఉపాధ్యక్షుడు 

 

 

తెలంగాణ కెరటం పిట్లం ప్రతినిధి డిసెంబర్ 29.

 

కామారెడ్డి జిల్లా. జుక్కల్ నియోజకవర్గం. పిట్లం మండల కేంద్రంలోని ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

పిట్లం మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్ లో జహీరాబాద్ ఎంపీ సురేష్ హెడ్కర్ ను ఆదివారం పిట్లం మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు ఎంపీ సురేష్ షెత్కర్ మాజీ జెడ్పిటిసి ముండ్రీ గౌడ్ కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్లే క్రమంలో పిట్లం మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్ వద్ద ఆగి కాంగ్రెస్ కార్యకర్తలతో కాసేపు ముచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అభివృద్ధి కొరకై చేపట్టవలసిన కార్యక్రమాలు చర్యల గురించి నాయకులతో చర్చించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తగా గురించి కాంగ్రెస్ నాయకులతో చర్చించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంబిగా హనుమాన్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి నారాయణఖేడ్ ఆత్మ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండు నరేందర్ వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ రైతు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఎన్ని గంటల శ్రీనివాస్ రెడ్డి ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు రాజు రాథోడ్ యువజన నాయకులు ప్రవీణ్ కుమార్ మైనార్టీ నాయకులు బాష తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment