---Advertisement---

సుమారు 1000 మందికి రక్తదానం చేసిన మేమున్నాము స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు*

---Advertisement---

*సుమారు 1000 మందికి రక్తదానం చేసిన మేమున్నాము స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు*

 

తెలంగాణ కెరటం డిసెంబర్ 5

 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేమున్నాము స్వచ్చంద సేవాసంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న అధ్యక్షులు మొగిలిపాలెం శ్రీనివాస్ గారిని ఆపదసమయం లో బ్లడ్ కావాలి అని చాలామంది నిత్యం అడుగుతుంటారు

సంస్థ సభ్యులకు బ్లడ్ డొనేషన్ పై వున్న అపోహలు తొలగిస్తూ బ్లడ్ డొనేషన్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు వారికి వివరిస్తూ అపోహలు తొలగిస్తూ రక్తదానం వైపు యువతని ముందుకు నడిపిస్తు నలుగురికి ఆదర్శం గా నిలుస్తున్నారు అలాగే ఆపదలో వున్నవారికి సైతం మేమున్నాము అనే విధంగా దుబాయ్ లో చనిపోయిన సుర వెంకటి అనే వ్యక్తికీ 50000 ఆర్థిక సహాయం అందించారు చెప్యాలా లో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి 30000 ఆర్ధిక సహాయం అందించారు తిప్పాయ్యపల్లి గ్రామానికి చెందిన అంద కళాకారునికి 10000 ఆర్థిక సహాయం అందించారు పూడూర్ గ్రామం రోడ్డు ప్రమాదం లో చనిపోయిన కుటుంబం కి 10000 తో పాటు నిత్యావసర సరుకులు అందించారు కరోనా సమయం లో ప్రయివేట్ ఉపాధ్యయులకి 100 మందికి నిత్యావసర సరుకులు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం అందించారు ఉచిత వైద్య శిబిరలు ఏర్పాటు చేశారు ఇలా వృద్ధులకు నిరుపేదలకు ఏంతో మందికి సహాయం అందించారు స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు మొగిలిపాలెం శ్రీనివాస్ గారిని సంస్థ గౌరవ అధ్యక్షులు అరేటి వెంకటేశహ్వార్లు ప్రధాన కార్యదర్శి సురుగు సుదర్శన్ మంచాల శ్రీనివాస్ సురుగు రవీందర్ ఇంతియజ్ బుర్ర సంతోష్ సంస్థ సభ్యులు రక్తదాతల కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు ఎవరికైనా రక్తం అవసరం పడితే 9701148053 సంప్రదించగలరు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment