కేటీఆర్ పై కేసు నమోదు తీవ్రంగా ఖండిస్తున్నాం .

కేటీఆర్ పై కేసు నమోదు తీవ్రంగా ఖండిస్తున్నాం .

 

 

ఉస్మానియా యూనివర్శిటీ

తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు.

నెమ్మాది నాగేష్

 

 

తెలంగాణ కెరటం

సూర్యాపేట జిల్లా

ప్రతినిధి డిసెంబర్ 19:

 

ఫార్ములా-ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు బిఆర్ఎస్ పార్టీ పెన్ పహాడ్ మండల శాఖ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ నిర్బంధాలు కక్ష పూరిత రాజకీయాలు మానుకొని పాలన మీద ద్యాస పెట్టి ఇచ్చిన హామీలు అమలుచేసి పాలన సక్రమంగా కొనసాగించాలని మాజీ సర్పంచి నెమ్మాది నాగేష్ తెలిపారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు రాబోయే కాలంలో నీ రాజకీయ పతనానికి నువ్వు చేసే పనులే కారణం అవడం ఖాయం అని తెలియచేస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం అడ్డం పెట్టుకొని అరాచక పాలన అక్రమ నిర్బంధాలను,న్యాయవ్యవస్థ ని నిర్వీర్యం చేస్తున్నారు. నిజం నిప్పులాంటిది అని నేటికైనా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఫార్ములా-ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు తీవ్రంగా ఖండిస్తున్నాం.

Join WhatsApp

Join Now

Leave a Comment