నల్లమల లో కొలువైన శివాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం.

నల్లమల లో కొలువైన శివాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం.

నల్లమల్ల టెంపుల్ టూరిజం హబ్ గా మారుస్తూo.

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి

పురాతన దేవాలయాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తాం అని నల్లమలలో టెంపుల్ టూరిజంకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తామని, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. నాగర్ అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం తెలుగు పల్లి గ్రామ సమీపంలో గల అంతర్గంగా శివాలయం లో శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల్ల అడవి ప్రాంతంలో కొలువైన శివాలయాలకు చేస్తామని ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అయ్యప్ప స్వాములు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నల్లమలలో టెంపుల్ టూరిజం
కు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తాం

అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామ సమీపంలో
అంతర్ గంగా శివాలయం దేవాలయంలో ను దర్శించుకుని ప్రత్యేక పూజలు..చేసిన

*డా. చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే*
మరియు
నాయకులు కార్యకర్తలు అభిమానులు,
అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment